తమన్నా రాత్రి సమస్యలు

By Staff

కొత్త హ్యాబిట్ తో తమన్నా తలనొప్పి తెచ్చిపెడుతోందని నిర్మాతలు వాపోతున్నారు. తమిళ పరిశ్రమలో పూర్తి స్ధాయి బిజీగా మారిన తమన్నా ఆపు అంతూ లేకుండా రోజూ లేటు నైటు పార్టీలకు అటెండవటం తెల్లారి లేటుగా సెట్స్ కు అటెండవటం అలవాటుగా మారిందని అంటున్నారు. మొదట్లో బాగానే ఉన్న తమన్నా వీడొక్కడే తమిళ వెర్షన్ ఆయన మంచి టాక్ తెచ్చుకోవటంతో భూమి మీద నిలబడటం లేదంటున్నారు. దరిదారు రెండు రోజులకో నిర్మాతో, దర్శకుడో ఆమెను కలిసి కథలు వినిపించటం తమ అవసరానికి ఆమెను ఆకాశానికి ఎత్తటం జరుగుతోంది. దాంతో ఆమె తన తల్లి తండ్రుల అదుపు లో కూడా లేకుండా పోయి ఎంతసేపు స్నేహితులు, పార్టీలు, తాగుడు అని గడుపుతోందని చెప్తున్నారు.

అయితే ఇవన్నీ తమన్నా కొట్టి పడేస్తోంది. తన కెరీర్ అతి తక్కువ కాలంలో ఎదగటం చూసి ఓర్వలేని కొందరు కావాలని తనపై బురద జల్లుతున్నారని, తమ కుటుంబాల్లో ఆడవాళ్లు తాగరని, రాత్రి తొమ్మిది దాటాక బయిటకు రామని చిలక పలుకులు వల్లిస్తోంది. అదేంటి మొన్న ఫలానా పబ్ లో కనపడ్డావు కదా అంటే అకేషనల్ గా వెళ్తూంటా..ప్రెండ్ పుట్టిన రోజు పార్టీకన్నా వెళ్ళకపోతే ఎలా అంటోంది. అయినా నేనే కదా ఆ పార్టీకి ప్రత్యేక గెస్ట్ ని నేను వెళ్లకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇవన్నీ ఎలా ఉన్నా కాస్త హ్యాగోవర్ లేకుండా షూటింగ్ లకు రావమ్మా అని నిర్మాతలు బ్రతిమాలుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X