తమన్నా హాట్ కిస్ గోల

అయినా తమన్నాకు తెలియదా జబ్ వుయ్ మెట్ లో కిస్ సీన్ ఉన్న సంగతి.. అయినా రెమ్యునేషన్ అయితే బేరాలు ఆడి మరీ పెంచుకుంటారు. కొద్దిగా స్క్రీన్ ప్రెజన్స్ కీ కోపరేట్ చేయమంటే కష్టం అంటారు అంటున్నారు విసుగ్గా. మరో ప్రక్క ఛార్మి త్వరలో రిలీజ్ కానున్న సిక్సీన్ డేస్ సినిమాలో కిస్ సీన్ చేసింది కదా..మీరు చేయటానికి ఇబ్బంది ఏమిటని దర్శకుడు పట్టుపడుతున్నాడు. ఇక ఇవన్నీ విన్న తమన్నా..సారి ..కిస్ సీన్ ల వల్ల సినిమాలు ఆడతాయంటే నేను నమ్మను...మిగతా వారితో నన్ను పోల్చద్దు. నేను కిస్ సీన్స్ చేయను అని తెగేసి చెప్పింది. ఇక ఆ సినిమాకు రాజు రాణి అనే పేరు పెడుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications