సెక్సీ నయనతారకు మరో షాక్ !!

అప్పటికీ నయనతార కోటింపావు రెమ్యునేషన్ డిమాండ్ పెండింగ్ లోనే ఉంది. నిర్మాతలు రేటు తగ్గించుకోమని ఆమెని గత రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు.దానికి ఆమె అటు ఇటు తేల్చక నాన్చటం జర్గుతోంది. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి తమన్నాని తీసుకోబోతున్నారనే వార్త రావటం ఆమెకు మరో షాక్ గా ఉందని శ్రేయాభిలాషులు అంటున్నారు.దాంతో నయనతార ఏ నిర్ణయం తీసుకోలేని స్ధితిలో పడింది. రెమ్యునేషన్ తగ్గి నిర్మాతల కండీషన్స్ కి తల ఒగ్గటమా..లేక ఇలియానా లా కొంత గ్యాప్ వస్తే అవే సర్ధుకుంటాయా అని సరిపెట్టుకోవాలా అన్నది నయనతార ముందున్న పెద్ద ప్రశ్న.


Click it and Unblock the Notifications











