త్రిష వద్దు తమన్నానే ముద్దు!

అయితే అప్పుడు త్రిష అతన్ని చీదరించుకున్నట్లుగా చిన్న చూపు చూడటంతో అతను జీవితంలో త్రిషతో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక మోసర్ బీర్ వారు రకరకాల దర్శకులను పరిశీలించి తాజాగా అతను 'Jayam Kondaan'సినిమా డైరక్ట్ చేసి సూపర్ హిట్ ఇచ్చి ఉండటంతో అతన్ని ఎంపిక చేసారు. అడ్వాన్స్ ఇచ్చి పూర్తిగా అతనికి స్వేచ్చ ఇచ్చారు. అయితే వారు ఆవేశపడి ముందే త్రిష,ధనుష్ జంటను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఎవర్ని తీసుకోవాలి అనే నిర్ణయింతో అతని దృష్టిలో తమన్నా పడింది. క్యూట్ ఉండే ఈ సుందరాంగి అతన్ని తొలిచూపులోనే ఆకర్షించటంతో ప్రొడక్షన్ మేనేజర్ ని పంపి అడ్వాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత ఆమె ప్రక్కన భరత్ అయితే సరిపోతాడని డిసైడ్ అయ్యాడు. త్వరలో ఈ సినిమా ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











