ఆ డైరక్టర్ తో తమన్నా ఎఫైర్ నిజమేనా?

By Srikanya

హ్యాపీ గర్ల్ తమన్నా ఈ మధ్య ఓ తమిళదర్శకుడుతో ప్రేమలో పడిందంటూ వార్తలు వచ్చాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే జ్యోతి కష్ణ.తమన్నా అతని డైరక్షన్లో కేడి అనే చిత్రంలో చేసింది. అయితే ఈ వార్తల్ని తమన్నా పూర్తిగా కొట్టి పారేస్తున్నారు. "కేడి సినిమా షూటింగ్‌ అప్పుడు అందరిలాగానే నేనూ అతనితో ఫ్రెండ్లీగా వున్నాను. ఒక డైరక్టరుతో హీరోయిన్‌కి ఏ విధమైన ప్రొఫెషనల్‌ రిలేషన్‌షిప్‌ వుంటుందో నేనూ అంతే మెలిగాను. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఎప్పుడూ టచ్‌లో లేను. మా ఇద్దరి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ నిజంగా మేము అంత ఫ్రెండ్స్‌ అయ్యుంటే మరో సినిమా చేసి వుండే వాళ్లం కదా?' అంటున్నారు తమన్నా. ఇక జ్యోతికృష్ణ అయితే ఈ విషయాన్ని చాలా తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు. "సినిమా పరిశ్రమలో ఇటువంటి రూమర్స్‌ సహజమే. ఆ వార్తలో నిజంలేదు కాబట్టి పట్టించుకోవడం లేదు. ఎవరు ఏమనుకున్నా ఆ సంగతి నాకు అనవసరం' అన్నారు.ఇక తమిళంలో తమన్నా చేసిన లేటెస్ట్ జబ్ వుయ్ మెట్ హిందీ చిత్రం రీమేక్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవయింది. మోసర్ బీర్ సంస్ధ నిర్మించిన ఈ చిత్రంలో భరత్ హీరోగా చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X