మేకప్ వద్దన్నారు అందుకే...తమన్నా
తమన్నా తాజాగా చేసిన తమిళ చిత్రం 'వెంగయ్"లో ఆమె మేకప్ లేకుండా నటించింది. రీసెంట్ గా విడుదలైన ఆ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఆనందోత్సాహలతో ఉన్న ఆమెను మీడియావారు ఈ మేకప్ విషయం ప్రస్దావించి అడిగారు. దానికామె స్పందిస్తూ.. నేను డైరక్టర్స్ హీరోయిన్‌ని. వారు ఎలా చెబితే అలా చేయడం నా ధర్మం. ఈ సినిమాకు సంబంధించిన నా ఆహార్యం, అభినయం విషయాల్లో దర్శకుని పాత్ర చాలా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం ఆయనదే. అతను ఎలా చెబితే అలా చేశాను. అందుకే నా పాత్ర అంత గొప్పగా వచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్‌చరణ్, రామ్ లతో తమన్నా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











