అనూష్క ను చూసి భయపడుతున్న స్టార్ హీరో

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే విధంగా కాకుండా, కోలీవుడ్ లో జాగ్రత్తగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారామె.విజయ్ సూపర్ స్టార్ డమ్ తో పాటు అనుష్కపై తమిళ ప్రజలు చూపుతున్న ఆసక్తి కూడా కలవడంతో తమిళనాట ఈ చిత్రం రికార్డు స్థాయిలో అమ్ముడైంది. ఈ స్థాయిలో సినిమా అమ్ముడవ్వడం విజయ్ కెరీర్‌లో ఇదే ప్రథమం. ఈ నెలలోనే 'వేట్టైకారన్' విడుదల కానుంది. దీంతో అనుష్కకు కోలీవుడ్‌లో స్థిరమైన స్థానం ఏర్పడడం ఖాయమని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తెలుగునాట ఎలాగో టాప్ ర్యాంక్ లో ఉన్న అనూష్క...తమిళనాట కూడా జేజేలు అందుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం అనూష్క మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది.
అనూష్క అరుంధతి మహానంది నాగార్జున విజయ్ వేట్టైకారన్ మహేష్ బాబు త్రివిక్రమ్ anushka arundhati nagarjuna vijay mahesh babu


Click it and Unblock the Notifications