ఏ హీరో రెమ్యూనరేషన్ ఎక్కువ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: మన పొరుగున ఉన్న తమిళ సినీ పరిశ్రమ తెలుగు సినిమా పరిశ్రమతో పోటా పోటీగా ముందుకు సాగుతోంది. తమిళ సినిమా మార్కెట్ తెలుగుతో కర్నాటక, కేరళల్లోనూ విస్తరించింది. అదే విధంగా యూకె, మలేషియా లాంటి దేశాల్లోనూ తమిళ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.
రజనీకాంత్, విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలకు సొంత రాష్ట్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో మంచి డిమాండ్. అందుకే వీరికి డిమాండ్ బాగా ఉంది. డిమాండ్‌కు తగిన విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, అజిత్ లాంటి స్టార్ల రెమ్యూనరేషన్ వింటే మన కళ్లు పైర్లు కమ్మాల్సిందే.
తమిళ స్టార్ హీరోల్లో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయాలు స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం....
{photo-feature}
rajinikanth kamal hassan vijay surya ajith kumar vikram karthi dhanush simbu arya jeeva రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ సూర్య అజిత్ కుమార్ కార్తి ధనుష్ శింబు ఆర్య జీవా


Click it and Unblock the Notifications