»   » పర్యాటక ప్రాంతంలో వ్యభిచారం.. సినీనటి అరెస్ట్!

పర్యాటక ప్రాంతంలో వ్యభిచారం.. సినీనటి అరెస్ట్!

Subscribe to Filmibeat Telugu

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని కొందరు నటీమణలు గగ్గోలు పెడుతూ నిలదీస్తున్నారు. కానీ కొందరి నటీమణులు మాత్రం స్వతహాగా అడ్డదారులు తొక్కుతూ కెరీర్ ని పాడు చేసుకుంటున్నారు.

వర్థమాన నటిలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు అన్ని చిత్ర పరిశ్రమల్లో జరుగుతున్నాయి. కాగా కొందరు మాత్రం వృత్తిని వదలిపెట్టి వక్రమార్గాలని ఎంచుకుంటున్నారు. పాల్పడుతూ పెట్టుబడి కెరీర్ ని నాశనం చేసుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు.

Tamil actress arrested for doing prostitution

తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చేసిన నటి పట్టుబడింది. పర్యాటక ప్రాంతం అయిన కన్యాకుమారి జిల్లా కులశేఖర ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీస్ లకు చిక్కింది. ఓ మహిళ పర్యాటక ప్రాంతంలో ముగ్గురు యువతులతో సంచరిస్తూ స్థానికులకు అనుమానాస్పదంగా కనిపించారు.

ఆ మహిళ ఓ యువతిని లాడ్జి లోనికి పంపించడంతో వీరు వ్యభిచారం చేయడానికే వచ్చారని నిర్ధారించుకున్న స్థానికులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. పోలీస్ లు వ్యభిచారం నిర్వహిస్తున్న యువతిని అదుపులోకి తీసుకోగా మిగిలినవారు పరారయ్యారు. పట్టుబడిన యువతి తమిళ చిత్రాల్లో సహాయ నటిగా నటించే అమ్మాయిగా గుర్తించారు. తామంతా చెన్నై నుంచి వచ్చినట్లు ఆమె పోలీస్ లకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.

English summary
Tamil actress arrested for doing prostitution. This incident happens in Kanyakumari
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X