మొగుడికి హ్యాండిచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌తో రొమాన్స్.. రెండో పెళ్లికి సిద్ధమైన కుర్ర హీరోయిన్

తమిళ సినీ రంగంలో నటిగా రాణిస్తున్న జెన్నిఫర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మొదటి వివాహం వివాదంగా మారడంతో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా రెండో పెళ్లికి సిద్దం కావడం తమిళ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక జెన్నీఫర్ రెండో వివాహం గురించిన విషయంలోకి వెళితే...

మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

మొదటి వివాహం బ్రేకప్‌తో

మొదటి వివాహం బ్రేకప్‌తో

తమిళ టెలివిజన్‌ రంగంతోపాటు సినిమాల్లో కూడా రాణిస్తున్న జెన్నీఫర్ తన కెరీర్ గ్రాఫ్ పెరుగుతున్న సమయంలోనే తొలి వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత విభేదాలు నెలకొనడంతో వారిద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. జెన్నిఫర్ మాత్రం చెన్నైకి సమీపంలోని మనాలీలోని పల్జిపాల్యంలో ఉంటూ నటనావృత్తిని కొనసాగిస్తున్నది.

అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఫైర్

అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఫైర్

అయితే మొదటి భర్తకు దూరమైన జెన్నీఫర్ ఇటీవల నవీన్ కుమార్ అనే అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఫైర్ పెట్టుకొన్నదనే వార్త తమిళ మీడియాలో గుప్పుమన్నది. అయితే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారనే వార్తలతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది.

 జెన్నీఫర్ గుట్టు బయటపడటంతో

జెన్నీఫర్ గుట్టు బయటపడటంతో

జెన్నీఫర్ నిర్వాకంతో నవీన్ కుమార్‌కు అసలు విషయం తెలియడంతో గందరగోళానికి దారి తీసింది. దాంతో నవీన్ కుమార్ ఆగ్రహంతో ఆమె ఇంటికి వెళ్లి అసలు విషయం ఏమిటని నిలదీశాడు. జెన్నీఫర్, వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో వారు అసలు విషయం బయటపెట్టాడు అని తమిళ సినీ వర్గాలు పేర్కొన్నాయి.

Recommended Video

'Boys' Movie Launch Event In Hyderabad || Geethanand || Sreehan ||
 పోలీస్ స్టేషన్‌లో కేసు.. సమస్యల్లో జెన్నీఫర్

పోలీస్ స్టేషన్‌లో కేసు.. సమస్యల్లో జెన్నీఫర్

జెన్నీఫర్‌, ఆమె కుటుంబ సభ్యులకు నవీన్‌కు మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. జెన్నీఫర్ కుటుంబ సభ్యుల దాడికి ప్రయత్నించడంతో నవీన్ సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకొని ఇరు వర్గాలను ప్రశ్నిస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X