ఇక నేను భరించలేను చచ్చిపోతున్నాను.. నా చావు కనువిప్పు కావాలి.. నటి సూసైడ్!!

తమిళ నటి విజయలక్ష్మీ (విజయ్, సూర్య ఫ్రెండ్స్ సినిమా ఫేమ్) ఆత్మహత్య చేసుకుంది. ఆరోపణలు, దూషణలు వినలేక, రాజకీయ నాయకుడి ఒత్తిళ్లు భరించలేక చనిపోతున్నానని సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇదే తన చివరి వీడియో ఇక తాను చనిపోతున్నానని, ఇకనైనా అందరికీ కనువిప్పు కావాలని విజయలక్ష్మీ పేర్కొంది. వీడియో షేర్ చేసిన అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటోందని తెలుస్తోంది.

Recommended Video

నయనతార బ్రేకప్స్‌ పై వనితా విజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు!! || Oneindia Telugu
బతకాలని ఎంతో..

బతకాలని ఎంతో..

ఇది నా చివరి వీడియో. గడిచిన నాలుగు నెలల నుంచి సీమాన్, అతని పార్టీ నాయకుల ఒత్తిళ్లతో తీవ్రంగా కుంగిపోయాను. నేను బతకాలని ఎంతో ప్రయత్నించాను.. ఇప్పటి వరకు మా అమ్మ, సోదరి కోసం జీవించాను కానీ ఇకపై నా వల్ల కావడం లేదు. హరి నాడార్ కూడా తాజాగా మీడియా ముఖంగా నన్ను కించపరిచాడు.

 కొన్ని గంటల్లో..

కొన్ని గంటల్లో..

ఇప్పటికీ బీపీ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. ఇక కొద్ది సేపట్లో నేను లో బీపీకి గురవుతాను. ఇంకొ కొన్ని గంటల్లో చచ్చిపోతాను. ఈ వీడియో చూస్తున్న నా అభిమానులకు ఓ విషయం చెప్పాలి. నేను కర్ణాటకలో పుట్టిన కారణంగానే సీమాన్ నన్ను చాలా టార్చర్ చేశాడు. మహిళను అయిన కారణంగా వాటన్నంటిని నా చేతనైంతగా భరించాను. ఇక నా వల్ల కావడం లేదు.

నేను కూడా ప్రభాకరణ్‌లా

నేను కూడా ప్రభాకరణ్‌లా

నేను కూడా ప్రభాకరణ్‌లా పిళ్లై కమ్యూనిటీకి చెందిన దాన్నే. సీమాన్ ఇలా ఉండటానికి ప్రభాకరణే కారణం. కానీ నేడు అతడే నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నాడు. నీ వల్ల నాకెంతో బాధ కలిగింది. నీ దగ్గరి నుంచి అంతటి అవమానం ఎదురయ్యాక ఏం చేయాలే నేను నిర్ణయించుకున్నాను.

కనువిప్పు కలగాలి..

కనువిప్పు కలగాలి..

సీమాన్‌ను వదలొద్దని నా అభిమానులను కోరుతున్నాను. బెయిల్ కూడా రాకుండా చేయాలి.. నా చావు ప్రతీ ఒక్కరికీ కనువిప్పు కావాలి. ఎవ్వరికీ బానిసలా నేను బతకాలని కోరుకోవడం లేదు' అని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తోంది.

 స్పందించిన కస్తూరీ..

స్పందించిన కస్తూరీ..

ఒకప్పటి నటి కస్తూరీ శంకర్ ఈ ఘటనపై స్పందించింది. విజయలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందనే విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఆత్మహత్య చేసుకుందని తెలిశాక షాక్‌కు గురయ్యానని, సాయం చేసేందుకు వెళ్తున్నానని, ఆత్మహత్య అనేది ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X