»   » నిత్యానందుని సెక్స్ స్కాంలో 'రజనీకాంత్(భాషా) సోదరి'

నిత్యానందుని సెక్స్ స్కాంలో 'రజనీకాంత్(భాషా) సోదరి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిత్యానందుడి రాసలీలల చిట్టా ఒకొక్కటే బయటపడుతోంది. ఇంతకు ముందు తమిళ నటి రంజితతో రాసలీలలు సాగించిన వీడియో మీడియాకు దొరకడంతో కనుమరుగయిపోయిన ఆయనకు మరో తమిళ నటి రాగ సుధతో కూడా సన్నిహిత సంబంధాలు వున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కొలువులో మరో తమిళ నటి యువరాణి కూడా పునీతం అయినట్టు ఓ వీడియో సాక్షిగా నిర్ధారణ అయింది.

ఈ వీడియోలో వీరిద్దరూ పూర్తిగా నగ్నంగా వున్నారు. దీంతో ఏ మీడియా కూడా ఈ వీడియోను ప్రసారం చేసే సాహసం చెయ్యలేకపోయాయి. కానీ బ్రెజిల్ కేంద్రంగా నడిచే ఓ వెబ్ సైట్ లో ఈ వీడియో దర్శనం ఇచ్చింది. ఈ యువరాణి చాలా తమిళ సినిమాల్లో నాయికగా నటించింది. భాషా సినిమాలో రజనీకాంత్ సోదరిగా నటించి మెప్పించింది. ఇంకా నిత్యానందుని కొలువులో ఎంత మంది నాయికలు వున్నారో మరి...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu