నటిపై వేధింపులు.. యువ దర్శకుడిపై కేసు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ మరకలు ఉన్నాయి. అది టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ సినీ పరిశ్రమలోనూ అలాంటి ఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. అవకాశాల కోసం వేధించడం, లేదా అవసరాలను తీర్చాలంటూ వేధించడమో జరుగుతూనే వస్తోంది. తాజాగా మరో ఘటన బయటకు వచ్చింది. కోలీవుడ్‌లో తాజాగా ఓ యంగ్ దర్శకుడు తనను వేధిస్తున్నానడి ఓ నటి కేసు నమోదు చేసింది.

కానాతూర్ పోలీస్ స్టేషన్‌లో రంజితే అనే యువ దర్శకుడిపై కేసు నమోదు అయింది. రంజిత్ ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. అందులో శ్వేత అనే నటి లీడ్ రోల్‌లో నటిస్తోంది. అయితే శ్వేత సదరు దర్శకుడిపై అడయార్ డిఫ్యూటి కమీషన్ విక్రమన్‌కు ఫిర్యాదు చేసింది. అందులో తనను రంజిత్ వేధిస్తున్నానని పేర్కొనడంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tamil Director Molests Young Actress Swetha

అయితే రంజిత్ అసిస్టెంట్‌ను కూడాపోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రంజిత్ శ్వేతల మధ్య రాయబారం నడిపి.. శ్వేతను బలవంతం పెట్టిన కారణంగా ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌ను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం బాగానే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X