స్టార్ హీరోపై కన్నేసిన లారెన్స్.. ఈ కాంబో సెట్టయితే రికార్డులు బద్దలే..!

కోలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలకు ఈ మధ్య పెరుగుతున్న బజ్ నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తమిళ్ హీరో విజయ్ ఇమేజ్ రోజేరోజుకి అకాశాన్ని దాటేస్తోంది. ఒకప్పుడు రజినీకాంత్ సినిమా అంటేనే తమిళనాడులో ఒక రకమైన సందడి కనిపించేది. కానీ ఇప్పుడు విజయ్ సినిమాకు కూడా అంతకంటే హై రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతోంది.

కోలీవుడ్ లో హీరోస్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ పై క్రేజ్ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు విజయ్.. రాఘవ లారెన్స్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే రూమర్ రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కాంబినేషన్ లో మొదటిసారి ఒక బిగ్ బడ్జెట్ మూవీకి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

tamil hero Vijay is likely to join hands with Raghava Lawrence

మొన్నటివరకు హారర్ కామెడీ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన లారెన్స్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇకపోతే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కాంచన రీమేక్ తో బిజీగా ఉన్న లారెన్స్ త్వరలో విజయ్ ని కలిసే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు విజయ్ ఇప్పటికే మాస్టర్ సినిమాను ఫినిష్ చేసి తుపాకి సీక్వెల్ కోసం మురగదాస్ తో కలిశాడు. ఆ సినిమా అనంతరం లారెన్స్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X