పవన్ ని వెంబడిస్తున్న తమిళ తంబి

విజయ్ ఇప్పటికే పోకిరి,ఒక్కడు,భద్ర,అతనొక్కడే వంటి అనేక తెలుగు చిత్రాలు రీమేక్ చేసాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజయ్ గత చిత్రాలుని ఖుషి,అన్నవరం లుగా రీమేక్ చేసాడు. దాంతో అతనికే ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే పవన్ కి స్నేహితుడు,సన్నిహితుడు అయిన మరో తమిళ నిర్మాత ఆ రైట్స్ అడుగుతున్నాడని ఎవరికివ్వాలా అనే డైలమాలో ఉన్నాడని పవన్ ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.


Click it and Unblock the Notifications











