twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ని వెంబడిస్తున్న తమిళ తంబి

    By Staff
    |

    Pawan kalyan
    పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పులి చిత్రీకరణ సమయంలో మంచి క్రేజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆ సినిమా తమిళ రీమేక్ రైట్స్ కోసం అప్పుడే హడావిడి మొదలైందని విశ్వసనీయ సమాచారం. అయితే ఆ కార్యక్రమానికి కూడా రికమండేషన్స్ తో ముందుకొస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య తన అభ్యర్దిగా తమిళనాటు తిరుగులేని మాస్ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న విజయ్ ని నిలబెట్టాడని తెలుస్తోంది.

    విజయ్ ఇప్పటికే పోకిరి,ఒక్కడు,భద్ర,అతనొక్కడే వంటి అనేక తెలుగు చిత్రాలు రీమేక్ చేసాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా విజయ్ గత చిత్రాలుని ఖుషి,అన్నవరం లుగా రీమేక్ చేసాడు. దాంతో అతనికే ఇస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే పవన్ కి స్నేహితుడు,సన్నిహితుడు అయిన మరో తమిళ నిర్మాత ఆ రైట్స్ అడుగుతున్నాడని ఎవరికివ్వాలా అనే డైలమాలో ఉన్నాడని పవన్ ఉన్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X