కృష్ణవంశి చిత్రం తమిళంలో

By Staff

Chandamama
నవదీప్, కాజల్, శివబాలాజీ, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ కృష్ణవంశీ నిర్దేశకత్వంలో రూపొందిన "చందమామ" ఇక్కడ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రాన్ని తమిళంలో అఆఇఈ పేరుతో రీమేక్ అవుతోంది.తెలుగులోనూ 'పందెం' వంటి కామిడీలు తీసిన తమిళ దర్శకుడు సభాపతి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ఏవీఎం సంస్థ తమిళంలో నిర్మిస్తోంది.

ఇక విశేషం ఏమిటంటే ఈ చిత్రంలోనూ నవదీప్ నటిస్తున్నాడు. నవదీప్‌, మౌనిక, అరవింద్, శరణ్యా మోహన్ తమిళంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాజల్ తండ్రి పాత్రలో ప్రభు నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబరు 18న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు చందమామలా అక్కడా వెన్నెల కరిపిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X