ఎలక్షన్ ఎఫెక్ట్.. స్టార్ హీరో హీరో సినిమా వాయిదా పడనుందా?

లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల హడావుడి మొదలైంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు కూడా మొదలయ్యాయి. అయితే కోలీవుడ్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రాలేదు. కేవలం మాస్టర్ మాత్రమే బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక త్వరలో మరో స్టార్ హీరో సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుందని అనుకుంటే సడన్ గా మళ్ళీ వాయిదా పడినట్లు టాక్ వస్తోంది.

ఇక ఆ హీరో మరెవరో కాదు. సూర్య బ్రదర్ కార్తీ. సుల్తాన్ సినిమాతో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిన కార్తీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంటాడాని టాక్ గట్టిగానే వచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సడన్ గా తమిళనాడులో ఎలక్షన్ ఫీవర్ మొదలవ్వడంతో మళ్ళీ వాయిదా వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

tamilnadu Election Karthi’s Sulthan to be postponed

సుల్తాన్ సినిమాను మొదట ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడులో ఏప్రిల్ 6న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎలక్షన్ ఉంటే జనాలు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపరు. ఇప్పటికే అక్కడ వాతావరణం చాలా చేంజ్ అయ్యింది. సినిమాలపై ఎంతోకొంత ప్రభావం అయితే కనిపిస్తుంది. అందుకే కార్తీ సినిమాను ఇప్పుడే రిలీజ్ చేయకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X