మలేషియాలో ప్రాణ భయంతో ఒనికిపోయిన తమన్నా

By Srikanya

తమన్నా,జయం రవి రవి కాంబినషన్ లో కిక్ తమిళ రీమేక్ తిళ్ళాంగడి రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ షూటింగ్ నిమిత్తం మలేషియాకు వెళ్లారు. అయితే అక్కడ అక్టోబర్ ఒకటివ తేదీన ఓ పెద్ద భూకంపం వచ్చింది.దాదాపు రెండు వందల మంది దాకా జనం చనిపోయారు. ఆ భూకంపం వచ్చిన సమయంలో రవి, తమన్నా,మిగతా యూనిట్ మెంబర్స్ హోటల్ లో ఉన్నారు. వారంతా ఆ భవంతి కూలి తమపై పడుతుందేమోనని బయిటకు వచ్చేసారు. తర్వాత హోటల్ సిబ్బంది వచ్చి తమది ఎర్త్ క్వాక్ ప్రూఫ్ ఉన్న భవంతి అని బ్రతిమిలాడారు. అప్పుడు వారు లోపలకి వెళ్ళారు. అయితే చాలా సేపటికి వరకూ వారు మామూలు మనుషులు కాలేకపోయారు. ఈ విషయాన్ని మీడియాతో వారే చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X