Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ సంక్రాంతి విజేత హాట్ అందాల తాప్సీ నే
ఈ సంక్రాంతి తాప్సీకి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆమె తమిళంలో నటించిన ఆడుకలమ్ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్, తాప్సీ జంటగా ఈ చిత్రం రూపొందింది. తమిళంలో తాప్సీ నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో ఈమె ఆంగ్లో ఇండియన్‌గా నటించారు. తాప్సీకి ఈ పాత్ర వంద శాతం నప్పిందని తమళ తంబీలు అంటున్నారు. సంక్రాంతి పోటీలో ఈ ఆడుకలమ్ చిత్రమే విజేత అంటున్నారు. అదంతా తాప్సీ కే క్రెడిట్ అని అక్కడ అప్పుడే ప్రచారం మొదలైంది.ఝుమ్మందినాదం చిత్రం ఫెయిలైనా తాప్సీకి ఎలా పేరు వచ్చిందో అంతకు రెండు రెట్లు పేరు తమిళంలో వచ్చిందంటున్నారు. అసలు ఈ చిత్రం విడుదలకు ముందే తమిళనాడులో బాగా పాపులర్ అయ్యారు తాప్సీ. ప్రస్తుతం ఆమె తమిళంలో వందాన్ వెండ్రేన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన వస్తాడు నా రాజు త్వరలో విడుదల కానుంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంలోనూ చేస్తోంది.