నా వల్ల భార్యాభర్తల మధ్య విబేధాలు... తాప్సీ

By Srikanya

నా వల్ల భార్యాభర్తల మధ్య విబేధాలు వస్తాయి. అవి ఎలా పరిష్కారమయ్యాయో ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. అంటూ తన తొలి మళయాళ చిత్రం 'డబుల్స్‌' గురించి చెప్తోంది తాప్సీ.ఆ చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే మమ్ముట్టిలాంటి గొప్ప నటుడితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఓ కవలల కథ చెప్పింది. ఇక తాను తమిళ హీరోతో జీవాతో ఓ చిత్రం కమిటయ్యాను అని,తను ప్రతీ అడుగు ఆచితూచి వేస్తున్నానని అంది. దక్షిణాదిన మన ప్రతిభే బాలీవుడ్‌కి నిచ్చెనలా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ సినిమాల ఎంపికలో తొందరపడకూడదు అని చెప్పింది.అలాగే తాను కృష్ణవంశీ, చేరన్‌లాంటి దర్శకులతో పనిచేస్తున్నానని ఆ అనుభవం నా సినీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటోంది. త్వరలో డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాలో నటిస్తోంది తాప్సీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X