"ఇక నో ఐటమ్ సాంగ్స్"
ఆమె ఇక సెక్సీ ఐటమ్ సాంగ్ లు చేయదట. హీరోయిన్ పాత్రలు చేయడానికి సై అట. ఇలా ఎందుకనీ అంటే ఒకటి రెండు సినిమాలలో ఐటమ్ సాంగ్ లు చేసినంత మాత్రానా అన్నీ అవే చేయమంటే ఎలా. అందుకే నా నిర్ణయాన్ని మార్చుకున్నాను అంటోంది...తేజశ్రీ. తమిళ ఐటమ్ సాంగ్స్ డాన్సర్. ఇటీవలే ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. వాటిని అలానే కొనసాగించాలనుకుంటోంది.


Click it and Unblock the Notifications











