నయనతార మాస్టర్ ప్లాన్ సూపర్..

అయితే ఆ గుడి కట్టడానికి అయ్యే ఖర్ఛని ఇన్ డైరక్ట్ గా నయనే భరిస్తోందని తెలుస్తోంది. నమిత కూడా పైకి అభిమానులే గుడి కట్టారని ప్రకటించినా ఆ తర్వాత ఆ గుడి నిర్మాణానికి అయ్యిన ఖర్చుని ఆమే చెల్లించిందనే సంగతి వెలుగు చూసింది. ఇక నయనతార కరూర్ దగ్గరలోని అరవకుర్చి అనే ప్రాంతంలో ఈ గుడి కట్టడానికి నిధులు సాంక్షన్ చేసింది. అలా మరొక్కసారి తనను దేవతలా ఆరాధించే అభిమానించే ఫాన్స్ ఉన్నారని నిరూపించి..తమిళ సినిమా ఆఫర్స్ సంపాదించాలని ఆమె మాస్టర్ ప్లాన్ అని తమిళ పత్రికలు రాస్తున్నాయి.


Click it and Unblock the Notifications











