Thalapathy 65 Pooja.. విజయ్ లుక్ అదుర్స్

మాస్టర్ సినిమాతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు దళపతి విజయ్. విజయ్ దెబ్బకు కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయింది. సంక్రాంతి బరిలోకి దిగిన విజయ్ మాస్టర్ కలెక్షన్ల వర్షం కురిపించింది. కరోనా ఎఫెక్ట్ ఉన్నా కూడా వందల కోట్లను కలెక్ట్ చేసింది. అలా మాస్టర్ సినిమా కోలీవుడ్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా అయిపోయాడు.

దళపతి విజయ్ 65వ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సన్ పిక్చర్స్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నాడు. ఇక మూవీతో పూజా హెగ్డే కోలీవుడ్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మొదటిసారిగా విజయ్ పక్కన నటించేందుకు పూజా హెగ్డేకు చాన్స్ లభించింది. ఈ మధ్యే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Thalapathy 65 Pooja ceremony pics goes viral
Thalapathy 65 Pooja ceremony pics goes viral

తాజాగా దళపతి 65 మూవీ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలు నిర్వహించిన మూవీ యూనిట్.. మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ తళుక్కున మెరిశాడు. విజయ్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎంతో సింపుల్‌గా విజయ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X