Vivek death: సూపర్ స్టార్ విజయ్ ఎమోషనల్.. వివేక్ ఇంటికి వెళ్లి ఓదార్పు..

కమెడియన్ వివేక్ మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ తల్లడిల్లిపోయింది. తమ మధ్యే నవ్వుతూ నవ్విస్తూ ఉండే వివేక్ ఆకస్మికంగా కనుమరుగు కావడంతో సినీ పరిశ్రమ మూగపోయింది. వివేక్ మృతికి ఏఆర్ రెహ్మాన్, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి, అభిషేక్ బచ్చన్ లాంటి ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. అయితే వివేక్ మృతి సందర్భంలో విజయ్ జార్జియాలో తన 65వ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల చెన్నైకి చేరుకొన్న విజయ్ తన స్నేహితుడు వివేక్ ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు కూతుళ్లను ఓదార్చారు. ఆ వివారాల్లోకి వెళితే...

ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా

ఇళయ దళపతి విజయ్‌కి, వివేక్‌కు మంచి అనుబంధం ఉంది. తమిజాన్, కురువి, ఖుషీ, తిరుమలై, ఆతీ, బద్రీ, యూత్, షాజహాన్ చిత్రాల్లో కలిసి నటించారు. అయితే తనకు అత్యంత ఆప్తుడైన వివేక్ మరణం సమయంలో అందుబాటులో లేకపోయారు. పుట్టెడు దు:ఖంలో ఉన్న భార్య అరుల్‌సెల్వీ, ఇద్దరు కూతుళ్లను ఓదార్చారు.

Thalapathy Vijay tribute to comedian Vivek: Condolenced to family members

ఇదిలా ఉండగా, గత కొద్ది రోజులుగా Thalapathy65 షూటింగులో బిజీగా ఉన్నారు. జార్జియాలో చిత్రీకరించిన కీలక సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఇటీవల చెన్నైకి తిరిగి రాగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఊహించని విధంగా తన స్నేహితుడి కుటుంబాన్ని పరామర్శించి మరోసారి వార్తల్లో నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X