చాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.. కోలీవుడ్‌లో ఆయనే కమర్షియల్ డైరెక్టర్.. తమన్ కామెంట్స్

తమన్.. ఈ పేరు గత కొంతకాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంది. అల వైకుంఠపురములో పాటలతో సోషల్ మీడియాను షేక్ చేసి.. యూట్యూబ్‌లో రికార్డుల వేట కొనసాగించాడు. వరుసగా హిట్ ఆల్బమ్స్ ఇస్తూ.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. వెంకీమామ, డిస్కోరాజా, అల వైకుంఠపురములో ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు. క్షణం తీరిక లేకుండా వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తున్న తమన్.. తాజాగా దళపతి విజయ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 పింక్ రీమేక్‌తో బిజీ..

పింక్ రీమేక్‌తో బిజీ..

తమన్ ప్రస్తుతం పింక్ రీమేక్ చిత్రానికి పని చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉంటాయి. అందుకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని, తనకు ఉన్న ప్రేమను పాటల రూపంలోనే చెబుతానని చెప్పుకొచ్చాడు.

ఫస్ట్ సింగిల్ రెడీ..

ఫస్ట్ సింగిల్ రెడీ..

తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని, ఆయనకు ట్యూన్‌ను వినిపించానని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే ఫస్ట్ సింగిల్ రాబోతోందని ఫ్యాన్స్‌కు తెలియజేశాడు. ఈ క్రమంలో పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ్‌ను కలిసినట్టు తెలుస్తోంది. ఆయనే ఈ పాటను రచించినట్టు తెలుస్తోంది.

విజయ్‌పై తమన్ కామెంట్స్..

విజయ్‌పై తమన్ కామెంట్స్..

దళపతి విజయ్ గురించి తమన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్‌‌ను ఓ ఫంక్షన్‌లో కలిశానని, ఆ సందర్భం గురించి చెప్పుకొచ్చాడు. అయితే ఆయనతో పని చేయాలని ఉందని కూడా వెల్లడించాడు. ఈ క్రమంలో డైరెక్టర్ అట్లీ గురించి కూడా చెప్పుకొచ్చాడు.

Recommended Video

Fighter As a Pan India Film With Record Budget | Filmibeat Telugu
కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్..

కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్..

కోలీవుడ్‌లో ఇప్పుడున్న దర్శకుల్లో అట్లీనే కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పుకొచ్చాడు. ఒక ఫ్యాన్ తన హీరోను ఎలా చూడాలనుకుంటాడు.. ఎలా తీస్తే నచ్చుతుందో అట్లీకి తెలుసని అన్నాడు. అందుకే తేరీ, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలు వచ్చాయని, తనకు ఆ సినిమాలంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. వారితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X