ప్రొడక్షన్ వాళ్లు తప్పు చేసారు అందుకే నాకు కడుపు వచ్చింది...!
నా లావుకి కారణం లొకేషన్ ఫుడ్ దే అని నమిత అంటోంది. ఇంతకీ లొకేషన్ లో ఈవిడగారు కంచాలు కంచాలు లాగించదట. షూటింగ్ అంటే మధ్యాహ్నం భోజనానికి స్కూల్ బెల్ కొట్టనట్లు ఒకేసారి కొట్టరు కదా. షూటింగ్ టైమ్ ని బట్టి లంచ్ బ్రేక్ లు ఇస్తుంటారు. అలా వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్లే తను లావయ్యానని నమిత వాపోతోంది.
కానీ అందరూ తన పొట్ట ఎత్తుగా ఉండటం చూసి..కడుపొచ్చిందనుకుంటున్నారని, గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల తన పొట్ట ఎత్తుగా ఉందని నమిత అంటోంది. షూటింగ్ లో ఫుడ్ టైమ్ కి పెట్టకుండా ప్రొడక్షన్ వాళ్లు తప్పు చేస్తే నాకు కడుపు అంటగట్టడం ఏం బాగోలేదని వాపోతోంది ఈ బొద్ద సుందరి.
నమిత సింహా బాలకష్ణ స్నేహా ఉల్లాల్ నయనతార బిల్లా ప్రభాస్ namitha simha balakrishna sneha ullal nayantara billa prabhas


Click it and Unblock the Notifications