ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా భార్యా వియోగం..!

శ్రీరామరాజ్యం చిత్రానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన నిన్న హైదరాబాదు వచ్చారు. దాంతో ఆయన హుటాహుటిన చెన్నయ్ బయలుదేరి వెళ్ళారు. ఇళయరాజా దంపతులకు ఇద్దరు కొడుకులు (యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా), ఓ కూతురు (భవతారిణి) వున్నారు. తెలుగు, తమిళ చిత్ర రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇళయరాజాకు తమ సంతాపాన్ని తెలియజేశారు.


Click it and Unblock the Notifications











