Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ 'రొబో' రహస్యం ఇదే!!
కధ మొత్తం 2200 AD లో జరుగుతుంది.అప్పుడు రజనీకాంత్ ఓ ఫేమస్ సైంటిస్టు. ఐశ్వర్యారాయ్ తో పిచ్చి ప్రేమలో ఉంటాడు.బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ పొందిన అతనికి ప్రభుత్వం ఓ ముఖ్యమైన పని అప్పచెబుతుంది. మానవ జీవితాన్నీ సౌకర్యవంతం చేయటానికి అవసరమైన రొబొలను తయారు చేయమని ఆదేశిస్తుంది. అయితే అసలు సమస్యంతా రజనీ ..రొబో తయారు చేయటంతో వస్తుంది. అక్కడ నుండి కథ కొన్ని ఆసక్తి కరమైన మలుపులు తిరుగుతుంది.
ఇక కథలో ముఖ్యమైన మలుపు విలన్ పాత్రతో వస్తుంది.సైంటిస్ట్ రజనీ పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక విలన్ ఆ తయారైన రొబొకి కొన్ని ముఖ్యమైన ప్రేమకు సంభందించిన పాస్ వర్డ్ మార్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు.దాంతో ఆ రొబో తను తయారు అయిన కారణం వదిలేసి హీరోయిన్ తో ప్రేమలో పడుతుంది. అక్కడనుండి అది ఐశ్వర్య వెనుక పడుతూ సమస్యలు క్రియేట్ చేస్తుంది. చివరకు రజనీ తిరిగి ఎలా ఆ రొబో ను కంట్రోల్ లోకి తెచ్చుకుని తన ప్రేయసి ని కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.