నమిత నిద్రముందు అది...

ఆమె స్వీట్ గా కనిపించినా స్వీట్స్ అంటే ఇష్టపడదు..టీ, కాఫీల్లో పంచదార వేసుకోవటానికి ఇష్టపడదు. అలాగే ఖాళీసమయాల్లో స్ప్లెండర్ బైక్ పై తిరుగుతూంటుంది. కాలేజీ రోజుల్లో యమహా బైక్ ని వాడేది. ఆమె బర్త్ డే మార్చి పది. ప్రతి పుట్టిన రోజూ తిరుపతిలో జరుపుకుంటుంది. అలాగే ఆమె జన్మ నక్షిత్రం టారస్. ఆమె బెస్ట్ ప్రెండ్ పేరు పూజ. మనస్సు బాగోనప్పుడల్లా ఆమెనే కలుస్తుంది. ఆమె బి.ఎ ఇంగ్లిష్ లిటరేచర్ సూరత్ ఎంటిపి ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంది. ఇక లిప్ కిస్ సీన్స్ చేయాలనే ఆమెకే ఉంటుందిట..కానీ అభిమానులు ఏమనుకుంటారో అని ఆగుతోందిట. ఆమె చిన్నప్పటి నుంచీ ఓ ప్యూర్ విజటేరియన్,అయితే ఈ మధ్య నాన్ వెజ్ ఫుడ్ టేస్ట్ చేస్తోందిట. ఆమె ఫేరవట్ ఫుట్ చెపలు పులసంటోంది. ఆమెకు ఇష్టమైన కలర్ నలుపు, గోల్డ్. ఆమె వార్డ్ రోబ్ మొత్తం ఈ రెండు కలర్స్ బట్టలతో నిండి ఉంటుంది. పార్టీలంటే చిరాకు గానీ తప్పటం లేదంటోంది.
ఆమెకు ఇష్టమైన హోటల్ తాజ్ కోరమండల్. షూటింగ్ లులేనప్పుడూ అక్కడికే వెళ్ళి రిలాక్స్ అవుతానంటోంది. ఇక ఆమెకు కోపం ఎప్పుడు వస్తుందంటే తనకిస్తానని డబ్బు ఎగకొట్టినప్పుడేట. ఇక కార్టూన్ ఫిల్మ్ ఇష్టపడుతుందిట. ఇంటిదగ్గర ఉన్నప్పుడల్లా డిస్నీ ఛానెల్ చూస్తుందిట. ఆమె కారులో కూడా కార్టూన్ డీవీడీలు ఉంటాయిట. షూటింగ్ సమయంలో ఆమెకు గ్రీన్ టీ అంటే ఇష్టపడుతుంది.పడుకునేప్పుడు సౌండ్ లేనిదే నిద్రపోదుట. అందుకోసం టీవి పెట్టి పడుకుంటుంది. నమిత ఫ్యామిలి టెక్స్ టైల్ బిజెనెస్ లో ఉంది. ప్రతీ నెల ఆమె తన నేటివ్ ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఆమె సోదరుడు కూతరు యాషిమి చూడ్డానికి వెళ్తుంది. ఇన్ని చెప్పింది కానీ నమిత ..తన బాయ్ ప్రెండ్ గురించి మాత్రం గుట్టు విప్పలేదు.


Click it and Unblock the Notifications











