త్రిష నగ్న చిత్రాలుపై

అలా వారు తనను ఆ రకంగా చూపి సొమ్ము చేసుకోవటాన్ని నేరంగా పరిగణిస్తున్నానని అవసరమైతే ఎంతదాకా వెళ్ళటానికైనా తాను రెడీనే అని వార్నింగిచ్చింది. అయితే మీడియా వారు సెలబ్రటీలపై గాసిప్స్ సహజమేనని,అయితే నగ్న చిత్రాలు కొన్ని సైట్స్ మాత్రమే పెడతారని,గౌవర ప్రదంగా బయిటకు వచ్చే వారు అలాంటి పనులు తమ సైట్స్ లో చెయ్యరని చెప్పినా వినకుండా రెచ్చిపోయింది. వాళ్ళను పట్టుకుని అలాంటివి నెట్ లో పెట్టకుండా చూడాల్సిన భాధ్యత మిగతావారిదేనంటూ క్లాస్ పీకింది. మా పని కాదంటున్నా...అరుస్తున్న ఆమెని వింతగా చూస్తూ తమిళ మీడియా తప్పుకుంది.


Click it and Unblock the Notifications