త్రిష ఆ సీన్స్ సూపర్
త్రిష బికినీ వేసుకుని, లిప్ లాక్ కిస్ ఇస్తూ నటిస్తున్న సర్వమ్ చిత్రం త్వరలో విడుదలకు రెడీ కానుంది. నేనే దేముణ్ణి అనంతరం ఆర్య హీరోగా చేస్తున్న ఈ తమిళ సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. నయనతారను బికినీలో చూపి(తమిళ బిల్లా) హిట్ కొట్టిన విష్ణు వర్ధన్ ఈ చిత్ర దర్శకుడు కావటం మరో ప్లస్ పాయింటు. ఇక ఈ చిత్రం సెన్సార్ కెళ్ళినప్పుడు త్రిష బికినీ సీన్స్ పై సెన్సార్ పడుతుందని అందరు అనుకున్నారు. కొన్ని పత్రికలు ఎగబడి రాసేసాయి. అయితే అటువంటిదేమీ జరగకుండా 'U" తో బయటపడటం జరిగింది. దాంతో ఎంతో కొంత ఇచ్చి సెన్సార్ ని మ్యానేజ్ చేసి త్రిష సీన్స్ ని బ్రతికించారని చెప్పుకుంటున్నారు. మే ఇరవై తొమ్మిదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రం టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉండటం గ్లామర్ ప్రదర్శన సినిమా కొనుగోలుపై ప్రభావం చూపాయి. మొత్తానికి రేపు రిలీజయ్యాక ప్రేక్షకులు త్రిష సీన్స్ చూసి సూపర్ అనుకుంటూ బయిటకు వస్తారంటున్నారు.


Click it and Unblock the Notifications











