త్రిష ద గ్రేట్

తర్వాత అక్కడున్న వారందరికి గిప్ట్స్ పంచి,వారితోనే భోజనం చేసి బట్టలిచ్చి వారిని సంతోషపరిచింది.సినిమా చూడటం పూర్తయిన తర్వాత త్రిష మాట్లాడుతూ...నాకు ఈ సినిమా వీరికి చూపాలనే ఐడియా రాగానే వెంటనే దర్శకుడు రాధా మోహన్ కి ఫోన్ చేసాను. అతను వెంటనే ఓ ప్రింటు ఇక్కడికి పంపి అందరినీ ఆనందపరిచాడు. అతనికి నా ప్రత్యేక ధాంక్స్ అంది. భిన్నంగా జరిగిన ఈ పుట్టిన రోజు వేడుకలు గురించి మిగతా హీరోయిన్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వారు కూడా ఇట్లాంటి పనేదైనా చేస్తే బాగుంటుందనేది వారి అభిమానుల కోరిక. ఏదైమైనా త్రిష ద గ్రేట్ కదా.
More from Filmibeat
movies telugu trisha cancer patients chennai trisha foudation radha mohan త్రిష చెన్నై కాన్సర్ ఇనిస్టిస్టూట్


Click it and Unblock the Notifications











