కమల్ హాసన్ కు ప్లాట్ అయిన త్రిష
రెడ్ జయింట్ మూవీస్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ కాంబినేషన్ లో త్రిష 'మన్మదన్ అంబు" అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్యారిస్ లో జరుగుతోంది. కమల్ తో త్రిష చేస్తున్న తొలి చిత్రం ఇది. ఆయన తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఏ సబ్జెక్ట్ మీదయినా కమలహాసన్ కి మంచి కమాండింగ్ ఉంది అని త్రిష కమల్ ని పొగిడేస్తోంది. దేవుడా..ఆయన అద్బుతం అంటూ కమల్ తెలితేటకు ఎగ్జయిట్ అయిపోతోంది. త్రిష వ్యవహారం చూస్తుంటే కమల్ తెలివితేటలకు ప్లాట్ అయిపోయినట్టుంది.
కమల్ హాసన్ త్రిష మన్మదన్ అంబు మాధవన్ కెఎస్ రవికుమార్ ప్యారిస్ kamal hassan trisha manmadhan ambu ks ravikumar madhavan


Click it and Unblock the Notifications