జర్నలిస్టుని కొట్టడానికి సిద్దపడ్డ హాట్ స్టార్ త్రిష?
త్రిష గురించి రీసెంట్ గా ఓ తమిళ పత్రికలో బికినీ ధరిస్తుందని, ఏ మేరకు ఎక్సపోజింగ్ చేయటానికైనా రెడీ అవుతుందంటూ వార్త రాసారు. ఆ న్యూస్ మిగతా పత్రికలు వాళ్ళు కూడా మశాలా జోడించి,త్రిషకు మన్మధబాణం ప్లాఫ్ అయింది కాబట్టి వేరే దారిలేక ఇలా ఎక్సపోజింగ్ కి రెడీ అయిందని రాసుకొచ్చారు. అవన్నీ త్రిషను చేరాయి కానీ ఖండించి అల్లరి పాలవటం ఎందుకని ఆగింది. అయితే ఈ మధ్యన మొదట ఈ గాసిప్ రాసిన పత్రికకు చెందిన జర్నలిస్టు త్రిష కళ్ళపడటం జరిగింద. అతన్ని చూడగానే త్రిషకు మైండ్ ఒక్కసారి బ్లాంక్ అయి, బీపీ రైజ్ అయిన పరిస్దితి ఏర్పడింది. గట్టిగా అరుస్తూ ఆ జర్నలిస్టుని కేకలేసింది అందరిలో. అంతేగాక తన చేతినిండా ఆఫర్స్ ఉన్నాయని,బట్టలిప్పి నటించాల్సిన అవసరం లేదని అరిచి చెప్పింది.అంతేగాక అతనిపైకి కొట్టడానికి వెళ్ళింది. ఇది గమనించిన ఆమె తోటివారు మొదట కంగారుపడినా వెంటనే తేరుకుని ఆమెను పట్టుకుని ఆపుచేసారు.అదీ సంగితి.


Click it and Unblock the Notifications











