త్రిషకి....ప్రియదర్శన్ ఇచ్చే ఆ తియ్యటి అనుభవం ఏమి...!?
దర్శకుడు ప్రియదర్శన్ 'లేసా లేసా" చిత్రంతో మాధవన్ సరసన త్రిష ని కథానాయికగా పరిచయం చేశారు. ఈ చిత్రంలో తన నటనతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది త్రిష. ఏ దర్శకుడు అయితే త్రిషని తమిళంలో హీరోయిన్ గా పరిచయం చేసారో ఇప్పుడు అదే దర్శకుడు హిందీ చిత్రం 'కట్టామీటా" తో త్రిషని హిందీ తెరకు కూడా పరిచయం చేయబోతున్నారు. దర్శకుడు ప్రియదర్శన్ మాట్లాడుతూ నటిగా త్రిష చాలా బాగా ఎదిగింది అన్నారు. బాలీవుడ్ లో ఈ సినిమా త్రిషకి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది అన్నారు. ఈ చిత్రం త్రిషకి తీపి అనుభవాన్నే మిగులుస్తుందని అన్నారు..మరి అదే నిజమైతే అమ్మడు టాలీవుడ్ కి టాటా బాబాయ్ అంటుందేమో.....
త్రిష కట్టా మీటా అక్షయ్ కుమార్ ప్రియదర్శన్ లేసా లేసా trisha khatta meetha akshay kumar priyadarshan lesa lesa


Click it and Unblock the Notifications