twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రససిద్ధి ఎలా పొందాలో కమలే నేర్పారు...త్రిష

    By Srikanya
    |

    నటన అంటే నాలుగు డైలాగులు బట్టీపట్టి కెమెరా ముందు పలికేయడం కాదు.. పాత్రలో లీనం కావాలి. అప్పుడే రససిద్ధి జరుగుతుంది అని కమల్ హాసన్ చెప్పారు. ఆ చిట్కాలు నాకెంతో ఉపయోగపడ్డాయి. 'మన్మథబాణం' సినిమాలో నటిస్తున్నప్పుడు నేను అవే పాటించాను అంటూ చెప్పుకొచ్చింది త్రిష. అలాగే ఈ చిత్రం తమిళ వర్షెన్ లో ఆమే సొంతంగా డైలాగులు చెప్పింది.

    ఆ విషయం ప్రస్దావిస్తూ...మన పాత్రలకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంటే ఉండే సౌలభ్యం నాకు ఆ సినిమాతోనే తెలిసొచ్చింది. తమిళంలో నా సంభాషణలు నేనే చెప్పుకొన్నాను. ఇక ముందు కూడా కమల్‌ సలహాను పాటిస్తూనే ఉంటాను' అంది.ఇక సినిమా రిజల్ట్ గురించి మాట్లాడుతూ...నాలా కష్టాన్ని మాత్రమే నమ్ముకొన్నవాళ్లు ఫలితం గురించి ఆలోచించరు. ఫలితం కోసం పని మొదలుపెట్టినవాళ్లు కష్టపడలేరు.. - అంటూ వేదాంతం చెప్పింది. మాట్లాడుతోంది. అంటే సినిమా ప్లాప్ అని ఆమె కూడా ఫిక్సయినట్లు ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X