ప్రకాష్ రాజ్ ని మించిన మోనార్క్ త్రిష

ప్రకాష్ రాజ్ కి పైనాన్షియల్ ప్లాబ్లెమ్స్ రావటంతో ఒక పాట షూటింగ్ ని వాయిదా వెయ్యాల్సి వచ్చింది. తర్వాత త్రిష డేట్స్ ఆడిగితే పెద్దగా పట్టించుకోకుండా రెక్లెస్ గా బిజీగా ఉన్నానని బదులు ఇచ్చింది. దాంతో కోపంతో రగిలిపోయిన ప్రకాష్ రాజ్ ఆమెపై నోరుపాడోసుకోవటమే కాక చెన్నై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాడుట. అయితే వాళ్ళూ అప్పటికే ప్రకాష్ రాజ్ ప్రవర్తనతో విసిగి ఉండటంతో పట్టించుకోలేదుట. అప్పుడాయనికి తన వల్ల ఇన్నాళ్ళూ నిర్మాతలు పడుతున్న భాదలు ఒక్కొక్కటీ తెలిసి వచ్చాయట. దాంతో ఆయన బిహేవియర్ లో మార్పు వచ్చి త్రిషతో రాజీకి వచ్చాడుట. ఆ రకంగా త్రిష ...ప్రకాష్ రాజ్ కళ్ళు తెరిపించింది. దాంతో తమిళ సినీ జనం...త్రిష ...ప్రకాష్ రాజ్ కన్నా పెద్ద మోనార్క్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











