twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమర్షియల్ గాను భగ్గుమంటున్న త్రిష రేటు..!

    By Sindhu
    |

    హీరోయిన్ త్రిష ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'బాడీగార్డ్" సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. తమిళంలోనూ ఓ సినిమా చేస్తోన్న త్రిష. ఓ బాలీవుడ్ చిత్రానికి ఈ మధ్యనే సైన్ చేశానని చెబుతోంది. కెరీర్ అంత బీభత్సంగా ఏమీ లేకపోయినా, త్రిష రేటు ఓ రేంజ్ లో భగ్గుమంటోందిప్పుడు..అదేనండీ రెమ్యునరేషన్ విషయంలో త్రిష చెప్తున్న ఫిగర్స్ నిర్మాతలకి చెమటలు పట్టించేస్తున్నాయి.

    సరే సినిమాల్లో సంగతి పక్కన పెడితే, ఓ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఈమధ్యనే కమిట్ అయిన త్రిష ఏకంగా 75లక్షల రేట్ ఫిక్స్ చేసిందట. త్రిషకున్న డిమాండ్ కి అది పెద్ద మొత్తమేమీ కాదని కోలీవుడ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇప్పటిదాకా చీరల దుకాణం పేరు చెప్పి 75లక్షలు తీసుకున్న సెలబ్రిటీ ఇంకెవరూన లేరన్నది కోలీవుడ్ వర్గాల భావన. అన్నట్టు టాలీవుడ్, కోలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ వున్న అనుష్కకీ ఈ రేంజ్ లేదట.

    English summary
    This film is a remake of Malayalam super hit 'Bodyguard'. Venkatesh plays the role of a Bodyguard in the film. Trisha is paired opposite Venkatesh for the third time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X