తనపై వచ్చినవి వదంతులేనంటున్న త్రిష తల్లి
త్రిష తల్లి ఉమా కృష్ణన్ చాలా అందంగా ఉంటుంది. ఆమె కమల్ హాసన్ తాజా చిత్రంలో నటించనున్నట్టు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. హీరోయిన్ల వెంట తల్లులు ఉండడం దక్షిణాది భాషా సినిమా పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. హీరోయిన్ పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించకుండా చూడడంతో పాటు, షూటింగ్ లో అలసిపోయిన తన ఆడపిల్లలకు కడుపు నిండా ఇష్టమైన ఆహారం అందించడం, అమాకత్వంతో వాళ్ళు కడుపు చేసుకోకుండా చూడడం ఆ సంప్రదాయంలోని గుడ్ నెస్.
కానీ కొందరు మాతామణులు ఆ హీరోయిన్లు షూటింగ్ లో ఉండగా తమ ఏజ్ కి తగిన నిర్మాతలతో, దర్శకులతో రసాయనంలో ఉన్న విషయాలు అనేకం మీడియాలో రిపోర్ట్ అయ్యాయి. ఆ తెరచాటు విషయాలు ఎలా ఉన్నా త్రిష తల్లి ఉమాకృష్ణన్ తాను కమల్ హాసన్ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











