Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
బికినీలలు, ముద్దు సీన్స్ కాదనను: త్రిష
శింబు, తను చేసిన ముద్దు సీన్ కి ధియోటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తోందని,అలాగే భవిష్యత్తులో కూడా అవసరమైతే ముద్దు సీన్స్ గురించి ఆలోచించేది లేదు అంటోందచి. గౌతం మీనన్ దర్శకత్వంలో (ఏం మాయ చేసావే) విన్నై తాండి వరువాయా చిత్రంలో హీరో,హీరోయిన్స్ మధ్య కిస్ సీన్స్ ఉన్నాయి. దాని గురించి మీడియాతో త్రిష మాట్లాడుతూ...ముద్దు సన్నివేశంలో నటించటం నాకు ఏ ప్లాబ్లం లేదు..అయితే స్టోరీలో ఆ సీన్ ఇమిడిపోవాలి...ఈ చిత్రంలో అదే జరిగింది. అందుకే శింబుని ముద్దు పెట్టుకున్నా అంటోంది. అయినా ఇలాంటి సీన్స్ దర్శకుడి ఆసక్తిని బట్టి మేం నటించటం జరిగుతుంది. అసబ్యంగా లేనంత వరకూ ఏదైనా చెయ్యటానికి నేను రెడీ..అయినా నేను సినీ పరిశ్రమలో ఓ స్టేజీకి వచ్చాను. కాబట్టి నటిగా నేను స్విమ్ సూట్ వేసుకోమన్నా,కిస్ సీన్ చెయ్యమన్నా ఆలోచించకూడదు. ప్రేక్షకులు తెరపై త్రిషను చూడరు..ఆ పాత్రనే చూస్తారు. ఇక ఈ కొత్త చిత్రం ఎంత హిట్టయిందంటే నన్ను మెచ్చుకుంటూ కంటిన్యూ ఈ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి.నేను ఎన్నో సినిమాల్లో నటించాను గానీ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో అరుదుగా జెస్సీ లాంటి పాత్రలు రూపొందుతాయి. అది నాకే దక్కటం నా అదృష్టం అంటోందామె.