twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆ హీరో చాలా హాట్' అంటూ ట్వీట్ చేస్తున్న త్రిష

    By Srikanya
    |

    హాట్ స్టార్ త్రిష తాజాగా తమిళ హీరో అజిత్ గురించి ట్వీట్ చేస్తూ...నేను నా కో స్టార్ అజిత్ గురించి చాలా సార్లు మెన్షన్ చేస్తున్నాను. అయినా మళ్ళీ చెప్తున్నాను. అతనితో పనిచేయటం ఓ ప్రత్యేక అనుభవం..అతను చాలా హాట్ అంది. అలాగే తాను ప్రస్తుతం యవన్ శంకర్ రాజా స్వరపరిచిన సూపర్ సాంగ్ కి షూటింగ్ జరగింది. మంగత్త అనే తమిళ చిత్రం కోసం ఆ పాటను షూట్ చేసారు అంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున గెస్ట్ గా కనిపించనున్నారు. అజిత్ 50వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు రూపొందించనున్నారు. వెంకట్ ప్రభు గతంలో గోవా, సరోజ తదిదర చిత్రాలు రూపొందించారు. ఇక ఈ చిత్రం ఓ గమ్మత్తైన యాక్షన్ కామిడీగా రెగ్యులర్ చిత్రాలుకు డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని దయానిధి అజగిరి తమ క్లౌడ్ నైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందించే ఈ చిత్రానికి కెమెరా శక్తి శరవణ్ అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X