వేషం కోసం త్రిష దిగజారుడు?

సెల్యూట్ సినిమా అప్పుడు త్రిషకు తర్వాత సినిమాలో వేషమిస్తానని విశాల్ మాటిచ్చాడని దానిపై ఆశలు పెట్టుకుందని అందుకే ఇలా...అన్ని విడిచి వెంటపడుతోందని చెప్తున్నారు. అందులోనూ ఆమెకు త్వరలో మొదలవుతుందనుకున్న మర్మయోగి చిత్రం ఆగిపోవటంతో బెంగపట్టుకుందని తెలుస్తోంది. దాంతో త్వరగా ఆ డేట్స్ ని ఫిలఫ్ చేసుకునే పడింది. అంతేగాక తెలుగులో బుజ్జిగాడు వర్కవుట్ కాకపోవటం,తమిళంలో విజయ్ తో చేసిన కురువి ఫ్లాప్ అవటం ఆమెకు అవకాశాలకు అడ్డం పడుతోంది.దాంతో ఆమె కొత్త అవకాశాలు కోసం ఈ తరహాలో హీరోల వెంటపడుతోందని అంటున్నారు. నమ్మటం కష్టమైనా నిజాలు భరించక తప్పవుగా అంటున్నారు ఆమె శ్రేయాబిలాషులు ఇది విని. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











