ఢీ ప్రోగ్రామ్ జడ్జి బృందా మాస్టర్ కి కవల పిల్లల!!!
ఈ టివిలో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరించి, ప్రోగ్రామ్ కే కళగానిలిచి, ఎటు వంటి పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇవ్వగల కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కి మంచి పేరు ఉంది. ఇటీవల ఆమె చెన్నైలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ మగ పిల్లలే. ఆ కారణంగానే అల్లు శిరీష్ సౌత్ స్కోప్ అవార్డ్స్ లో ఆమెకు ప్రకటించిన అవార్డును అందుకోవటానికి బృందా మాస్టర్ హాజరుకాలేదు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకో నెల తర్వాత ఇండోర్ లో జరిగే షూటింగ్ లో మాత్రం పాల్గొనాలని బృందా మాస్టర్ అనుకొంటున్నట్లు సమాచారం.
ఉదయ్ భాను ప్రభుదేవా బృందా కొరియోగ్రాఫర్ ఢీ ప్రోగ్రామ్ కవల పిల్లలు అల్లు శిరీష్ సౌత్ స్కోప్ అవార్డ్స్ చెన్నై brunda dhee choreographer twins south scope awards chennai


Click it and Unblock the Notifications