For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఢీ ప్రోగ్రామ్ జడ్జి బృందా మాస్టర్ కి కవల పిల్లల!!!
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
ఈ టివిలో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరించి, ప్రోగ్రామ్ కే కళగానిలిచి, ఎటు వంటి పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇవ్వగల కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కి మంచి పేరు ఉంది. ఇటీవల ఆమె చెన్నైలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ మగ పిల్లలే. ఆ కారణంగానే అల్లు శిరీష్ సౌత్ స్కోప్ అవార్డ్స్ లో ఆమెకు ప్రకటించిన అవార్డును అందుకోవటానికి బృందా మాస్టర్ హాజరుకాలేదు. తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ఇంకో నెల తర్వాత ఇండోర్ లో జరిగే షూటింగ్ లో మాత్రం పాల్గొనాలని బృందా మాస్టర్ అనుకొంటున్నట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ఉదయ్ భాను ప్రభుదేవా బృందా కొరియోగ్రాఫర్ ఢీ ప్రోగ్రామ్ కవల పిల్లలు అల్లు శిరీష్ సౌత్ స్కోప్ అవార్డ్స్ చెన్నై brunda dhee choreographer twins south scope awards chennai
Story first published: Tuesday, October 27, 2009, 16:05 [IST]
Other articles published on Oct 27, 2009