టాప్ కమిడియన్ మేనేజర్ ఆత్మహత్య

By Staff

Vadivelu
తెలుగు, తమిళ బాషల్లో పాపులర్ కమిడియన్ వడివేలు మేనేజర్ ఆర్ వేలు స్వామి ఈ రోజు తన ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని మరణించాడు. పోలీసులు చెప్పే దాని ప్రకారం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆ డిప్రెషన్ తో మరణించాడు. అయితే అక్కడ సూసైడ్ నోటు కూడా లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే వడివేలు వెంటనే అక్కడికి చేరి పోలీసులతో మాట్లాడి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చూసారు. అనంతరం అతని శవాన్ని మధురై దగ్గరలోని గ్రామానికి పంపారు.అనంతరం వడివేలు ఈ మృతిపై స్పందిస్తూ...అతను నా మేనేజర్ మాత్రమే కాదు..గత పదిహేను సంవత్సరాలుగా నన్ను అంటిపెట్టుకు ఉన్న మిత్రుడు..జెంటిల్ మెన్ అని ప్రశంసించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X