కమిడియన్ సరసన హాట్ నయనతార

ఇంతకు ముందు ప్రభుదేవా పోకిరి రీమేక్ లో కూడా అటువంటి ప్రయోగమే వడివేలు తో చేసారు. హృదయం ఎక్కడున్నది..హృదయం ఎక్కడున్నది అంటూ గజనీ లోని సాంగ్ ని పేరడీ చేసారు. అప్పుడు అతని సరసన అసిన్ చేసింది. ఇప్పుడు నయనతార చేస్తోంది. పేరుకు కమిడియన్ మాత్రమే గానీ భలే ఛాన్స్ కొట్టేస్తున్నాడని తోటి కమిడియన్స్,క్యారెక్టర్ ఆర్టిస్టులు అతన్ని చూసి కుళ్ళు కుంటున్నారుట.


Click it and Unblock the Notifications











