అంధాదున్ రీమేక్.. సెట్‌లోకి ఎంట్రీ.. బోల్డ్ పాత్రలో వనిత విజయ్ కుమార్!

బాలీవుడ్‌లో వచ్చిన అంధాదున్ సినిమా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టేల నటనతో సినిమా స్థాయి పెరిగింది. అయితే ఈ మూవీని ఇప్పుడు తమిళంలోనూ రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులోనూ రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు రీమేక్‌లు కూడా సెట్స్ మీదున్నాయి. తమిళంలో జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హరోగా నటిస్తున్నాడు. ఇక టబు, రాధికా ఆప్టేల పాత్రలకు కూడా మంచి నటులను ఫిక్స్ చేశారు.

అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

రెండు పాత్రలకూ..

రెండు పాత్రలకూ..

టబు, రాధికా ఆప్టే పాత్రలకు అంధాదున్ సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుంది. టబు పాత్రలో అయితే మరేతర నటిని ఊహించుకోలేం. తన గ్లామర్, తన సీనియార్టీని అంతటిని చూపించేసింది. బోల్డ్ పాత్రలో టబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక రాధికా ఆప్టే సైతం హాట్ షోతో అదరగొట్టేసింది.

 సిమ్రన్, ప్రియా ఆనంద్‌లు..

సిమ్రన్, ప్రియా ఆనంద్‌లు..

తమిళంలో రూపొందుతున్న అంధాగన్ సినిమాలో టబు పాత్రను సిమ్రన్ పోషిస్తోంది. ఇక రాధికా ఆప్టే క్యారెక్టర్‌లో ప్రియా ఆనంద్ నటిస్తోంది. ఈ మేరకు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ రీమేక్‌లో వనిత విజయ్ కుమార్ కూడా నటిస్తోంది.

పోలీస్ ఆఫీసర్..

పోలీస్ ఆఫీసర్..

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడు. అయితే ఆయన భార్యగా వనిత విజయ్ కుమార్ నటిస్తోన్నట్టు తెలుస్తోంది. అది కాకపోతే మరో ప్రముఖ పాత్ర కూడా ఈ చిత్రంలో ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ను పోషిస్తోందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Recommended Video

Build Up Or Simplicity ? Vijay Cycle Ride పై భిన్నాభిప్రాయాలు!!
సెట్‌లో ఎంట్రీ..

సెట్‌లో ఎంట్రీ..

అయితే తాజాగా వనితా విజయ్ కుమార్ ఈ మూవీ సెట్‌లో అడుగుపెట్టేసింది. ఈ మేరకు సినిమా యూనిట్‌తో ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చింది. అంధగన్ చిత్రంలో సెట్‌లో అడుగుపెట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఈచిత్రాన్ని త్యాగరాజన్ తెరకెక్కిస్తుండగా.. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X