మద్యం మత్తులో తేలిపోతూ అంత సన్నిహితంగానా?.. ఆమె ఫోటో బయటపెట్టిన వనిత

వనితా విజయ్ కుమార్-పీటర్ పాల్ వివాహం రోజురోజుకూ కొత్త చర్చను లేపుతోంది. వనిత మూడో పెళ్లి వ్యవహారం తమిళ నాట పెద్ద చిచ్చును పెడుతోంది. పీటర్ పాల్ తన మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడం మరింత రచ్చగా మారింది. ఎలిజబెత్ ఫిర్యాదు చేయడం, సూర్యాదేవీ,కస్తూరీ శంకర్, నంజిల్ విజయన్, నిర్మాత రవీంద్రన్, లక్ష్మీ రామకృష్ణన్ వంటి వారు ఆమెకు మద్దతు తెలపడం అందరికీ తెలిసిందే.

అరెస్ట్‌లు, బెయిల్..

అరెస్ట్‌లు, బెయిల్..

మూడో పెళ్లి వ్యవహారంతో వనితను కొందరు బాహాటంగానే తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాదేవీ,కస్తూరీ శంకర్, నంజిల్ విజయన్, నిర్మాత రవీంద్రన్, లక్ష్మీ రామకృష్ణన్ మీడియా, యూట్యూబ్‌లో మాట్లాడుతూ వనితపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై వనిత ఫిర్యాదు చేయడం, సూర్యా దేవీని అరెస్ట్ చేయడం, కస్తూరీ శంకర్ బెయిల్ మీద బయటకు తీసుకు రావడం అంతా జరిగింది.

ప్రైవేట్ ఫోటో..

ప్రైవేట్ ఫోటో..

ఆ మధ్య వనిత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అందులో ఓ వ్యక్తితో వనిత మరింత సన్నిహితంగా ఉంది. అతను వనిత భుజంపై చేతులు వేసి, చేతులో మద్యం గ్లాసులతో ఉన్న ఫోటో తెగ వైరల్ అయింది. అయితే దీనిపై స్పందిస్తూ.. అతను తన స్నేహితుడని, ఆ సమయంలో అతని భార్య కూడా పక్కనే ఉందని క్లారిటీ ఇచ్చింది.

తాజాగా మరో ఫోటో..

తాజాగా మరో ఫోటో..

అయితే తనను కావాలనే కించపర్చాలని అలాంటి ఫోటోను షేర్ చేశారని వనిత ఆరోపించింది. ఈ కమ్రంలోనే సూర్యాదేవీ, నింజన్ విజయన్ ఇద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను వనిత షేర్ చేసింది. ఇద్దరూ ఒకరినొకరు తెలియదని చెప్పుకుని ఇప్పుడు ఇంత సన్నిహితంగా ఎలా ఉన్నారని ప్రశ్నించింది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది..

ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది..

సూర్యాదేవీ ప్రైవేట్ ఫోటోను షేర్ చేసిన వనిత.. ‘తమిళ ఆచారాలు, సంప్రదాయాలు.. ఓ మహిళను నెగెటివ్‌గా చిత్రీకరిచేందుకు ఎంతో ప్రయత్నించింది.. ఆమె గతం మాత్రం మరిచిపోయింది. ఇప్పటికి కూడా ఎంతో సక్సెస్ అయినట్టు, పిల్లలను, ఆమె జీవితాన్ని వదిలి పెట్టలేదని చెబుతోంది. సమయమే అన్నింటికి సమాధానం చెబుతుంది. నేను ఎప్పుడూ అబద్దాలు చెప్పలేదు.. తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించలేదు. నిజమే గెలుస్తుంద'ని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X