»   » సెక్సీ హీరోయిన్ స్టార్ హీరోతో అలా..ఆమెకేం కొత్త కాదు కానీ!

సెక్సీ హీరోయిన్ స్టార్ హీరోతో అలా..ఆమెకేం కొత్త కాదు కానీ!

Subscribe to Filmibeat Telugu
Varalakshmi's New Chance స్టార్ హీరో కూతురు..ఇలా ....

సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా మంచి మార్కులు కొట్టేసి పలు చిత్రాలలో అవకాశాలు అందిపుచ్చుకుంది. వరలక్ష్మి నటిగానే కాదు అందాల ఆరబోతలో కూడా సెక్సీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మినహా వరలక్ష్మి సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. డజనుకుపైగా చిత్రాలు ప్రస్తుతం వరలక్ష్మి చేతుల్లో ఉన్నాయంటే దర్శకులు ఆమెకు ఇస్తున్న ప్రాధ్యానత అర్థం చేసుకోవచ్చు.

 శరత్ కుమార్ వారసురాలిగా

శరత్ కుమార్ వారసురాలిగా

వరలక్ష్మి శరత్ కుమార్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన వరలక్ష్మి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సెక్సీ లుక్స్

సెక్సీ లుక్స్

స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచినప్పటికీ వరలక్ష్మి సెక్సీగా కనిపించడానికి, అందాలు ఆరబోయడానికి వెనుకాడదు.

హీరోయిన్ గా మాత్రమే కాదు

హీరోయిన్ గా మాత్రమే కాదు

వరలక్ష్మి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు సైతం సై అంటోంది.

స్టార్ హీరో సినిమాలో

స్టార్ హీరో సినిమాలో

వరలక్ష్మి మరో క్రేజీ రోల్ లో నటించాడని సిద్ధం అయిపోతోంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించబోతోంది. ఈ విషయాన్ని వరలక్ష్మి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఛాలెంజింగ్ రోల్ కు సై

ఛాలెంజింగ్ రోల్ కు సై

మురుగదాస్, విజయ్ చిత్రంలో వరలక్ష్మి పోషించబోయేది విలన్ లక్షణాలు ఉన్న పాత్రగా తెలుస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న వరలక్ష్మి పాత్ర సినిమాకు చాలా కీలకం అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇలాంటివి వరలక్ష్మికి కొత్త కాదు

ఇలాంటివి వరలక్ష్మికి కొత్త కాదు

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు వరలక్ష్మికి కొత్త కాదు. విశాల్ హీరోగా రూపొందుతున్న పందెం కోడి 2 చిత్రంలో వరలక్ష్మి విలన్ తరహా పాత్రని చేస్తోంది. తెలుగులో విజయం సాధించిన క్షణం చిత్రం సత్యగా తమిళంలో రూపొందింది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా వరలక్ష్మి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కానీ విజయ్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంటే అందరిలో ఆసక్తి నెలకొనడం సహజమే.

 ప్రేమ వ్యవహారాలు కూడా

ప్రేమ వ్యవహారాలు కూడా

హీరోయిన్ వరలక్ష్మికి ప్రేమ వ్యవహారాలు కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో నటించిన హీరోతో ప్రేమలో ఉన్నట్లు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ వార్తల్ని ఆమె ఖండించింది.

English summary
Varalaxmi Sarathkumar to play the antagonist in Vijay movie. Murugadoss is directing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu